కరోనా నివారణకు సంబంధించిన వ్యాక్సిన్.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి.. 500 డోసుల కరోనా నివారణ వ్యాక్సిన్ చేరింది.
నేటి నుంచి వ్యాక్సిన్ను వైద్యారోగ్య శాఖ సిబ్బందికి అందించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దెందులూరు సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వారికి వ్యాక్సిన్ వేయడానికి.. స్థానిక వైద్యులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: