ETV Bharat / state

ACCIDENT: లారీని ఢీకొన్న కళాశాల బస్సు.. - latest news in west godavari district

ముందు వెళుతున్న లారీని ఓ కళాశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.

road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Sep 24, 2021, 12:42 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద రోడ్డు జరిగింది. లారీని వెనుక నుంచి ఓ కళాశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండీ.. childrens montessori high school close: విజయవాడలోని మాంటిస్సోరీ ఉన్నత పాఠశాల మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.