ETV Bharat / state

కొండచిలువతో కోబ్రా కళాకారుడి డాన్స్..!

సాధారణంగా అయితే అందరూ కొత్త కొత్త డ్రెస్సులో, కొత్త స్టెప్పులో నేర్చుకుని డాన్స్ షోలు చేస్తుంటారు. ఇంకొంతమందైతే.. మ్యాజిక్, యోగా, కొత్త పరికరాల వంటి ప్రత్యేకతలు ప్రదర్శిస్తుంటారు. కానీ.. ఈ యువకుడు మాత్రం నృత్యం చేయడానికి జంటగా.. తనతో పాటు ఏకంగా కొండచిలువనే తెచ్చుకున్నాడు. ఒంటిమీద వేసుకుని మరీ ప్రదర్శనలు ఇస్తున్నాడు.

Cobra artist dance with a python in Palakollu
పాలకొల్లులో కొండచిలువతో కోబ్రా కళాకారుడి డాన్స్
author img

By

Published : Feb 27, 2021, 1:19 PM IST

పాలకొల్లులో కొండచిలువతో కోబ్రా కళాకారుడి డాన్స్

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పదో వార్డు లక్ష్మీ నగర్​లో కొండచిలువ కలకలం రేపింది. కారుమంచి సింహాచలం ఇంట్లో 11 అడుగుల కొండచిలువను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కోబ్రా డాన్స్ కళాకారుడు భగవాన్ .. ఈ కొండచిలువను తీసుకువచ్చాడు.

విషయం పోలీసులకు తెలిసేసరికి.. భగవాన్ ను ప్రశ్నించారు. ఆ పామును బాత్రూంలో దాచి పెట్టినట్టు పోలీసులకు భగవాన్ తెలిపాడు. భారీగా ఉన్న ఆ సర్పాన్ని చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. చివరికి పోలీసులు జాగ్రత్తగా.. అక్కడినుంచి తీసుకువెళ్లారు.

ఇదీ చూడండి:

పసిగుండెలకు ప్రాణదాయని... ‘సాయి సంజీవని’

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.