సాధికార మిత్రలతో చింతమనేని ఎన్నికల ప్రచారం - undefined
సాధికార మిత్రలు.... వారి పరిధిలో ఉన్న ప్రతి కుటుంబంలోని ఓటర్లను కలవాలని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పారు. తెదేపాకు ఓటు వేసేలా అభ్యర్థించాలని కోరారు.
చింతమనేని ఎన్నికల ప్రచారం
Intro:Ap_Vsp_61_28_MP_Ravidrababu_Comment_On_VV_Laxminarayana_Ab_C8
Body:విశాఖ లోక్ సభ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న వి.వి లక్ష్మీనారాయణ భాజపా తెదేపా కాంగ్రెస్ పార్టీల ఏజెంట్ అని అమలాపురం వైకాపా ఎంపీ రవీంద్రబాబు ఇవాళ విశాఖలో ఆరోపించారు గతంలో సి బి ఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ అసమర్థుడైన అధికారిగా పేరుందని రవీంద్రబాబు విమర్శించారు మహారాష్ట్ర కేడర్లో పనిచేసిన ఆయన ఎక్కడ స్థిరంగా ఉండలేదని ఆయన పనితీరు బాగోక రకరకాల ప్రాంతాలకు ఆయనను బదిలీ చేశారని అన్నారు వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని భయంతో కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఆయన పై కుట్రలు పన్ని అప్పట్లో లక్ష్మీనారాయణను సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా నియమించి లేనిపోని కేసులు బనాయించారని రవీంద్ర బాబు వెల్లడించారు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా జగన్ పై కట్టిన పెట్టిన కేసుల్లో ఏ ఒక్క కేసు నిలబడని విధంగా గా పెట్టారని పేర్కొన్నారు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు వి.వి లక్ష్మీనారాయణ జగన్పై పెట్టిన ఆసక్తి కేసులన్నీ త్వరలోనే విరిగిపోయిన ఉన్నాయని అలా జరిగిన నాడు ఆయన ఎంతటి అసమర్థత గల అధికారో ప్రజలు అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు
---------
బైట్: రవీంద్ర బాబు అమలాపురం వైకాపా ఎంపీ
--------- ( ఓవర్).
Conclusion:

TAGGED:
CHINTAMANENI