ETV Bharat / state

అంతర్వేది కల్యాణోత్సవాలు భళా - antahrvedi

వైభవోపేతంగా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవాలకు హోంమంత్రి చినరాజప్ప హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అంతర్వేది కల్యాణోత్సవాలు
author img

By

Published : Feb 16, 2019, 6:12 AM IST

Updated : Feb 16, 2019, 10:31 AM IST

అంతర్వేది కల్యాణోత్సవాలు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 11.47 గంటలకు స్వామివారి కల్యాణం జరిగింది. ఈ ఉత్సవాలకు హోంమంత్రి చినరాజప్ప హాజరై..సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలు తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విద్యుత్‌ దీపాలు, పూల అలంకరణతో ఆలయం మిరుమిట్లు గొలుపుతోంది. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
undefined

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Santa Fe, Argentina. 15th February 2019.
1. 00:00 Wide of vehicle carrying the remains of Emiliano Sala arriving at the funeral house "Sentir"
2. 00:35 Media
3. 00:41 Security
4. 00:46 Emiliano's aunt Mirta Taffarel
5. 00:53 Various of people watching outside the funeral house
6. 01:03 Various of funeral house
SOURCE: SNTV
DURATION: 01:16
STORYLINE:
Emiliano Sala's remains arrived back in his home province Santa Fe in Argentina on Friday.
His family will hold a private funeral service in the city ahead of Saturday's funeral service.
Saturday's memorial will take place in his home town Progreso and will be open to the public.
The Argentina-born forward died in an airplane crash in the English Channel last month when flying from Nantes in France to start his new career with English Premier League club Cardiff City.
Last Updated : Feb 16, 2019, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.