ETV Bharat / state

చెర్రీ బాలరాజు.. గెలుపు కోసం సర్వమత పూజలు - prayers

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి చెర్రీ బాలరాజు... సర్వమత ప్రార్థనలు చేశారు. జీలుగుమిల్లి జగదాంబ అమ్మవారికి పూజల అనంతరం... గ్రేస్​ మందిరంలో, మసీదులో ప్రార్థనలు నిర్వహించారు.

చెర్రీ సర్వమత పూజలు
author img

By

Published : Mar 20, 2019, 3:19 PM IST

చెర్రీ సర్వమత పూజలు
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి చెర్రీ బాలరాజు... సర్వమత ప్రార్థనలు చేశారు. జీలుగుమిల్లి జగదాంబ అమ్మవారికి పూజల అనంతరం... గ్రేస్​ మందిరంలో, మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. జనసేనకే అధికారాన్ని అప్పగించాలని ఓటర్లను కోరారు. పవన్​కళ్యాణ్​ను ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.