ETV Bharat / state

చింతమనేనికి చంద్రబాబు ఫోన్... సోమవారం కలుద్దాం

జైలు నుంచి విడుదలైన చింతమనేని ప్రభాకర్​ను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

author img

By

Published : Nov 16, 2019, 7:13 PM IST

చింతమనేనికి చంద్రబాబు పరామర్శ

వైకాపా అక్రమ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సూచించారు. జైలు నుంచి విడుదలైన చింతమనేనితో ఫోన్​లో మాట్లాడిన చంద్రబాబు... ఆయన్ని పరామర్శించారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగానే కేసులు పెట్టిందన్నారు. 9 ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడంకన్నా అన్యాయం ఇంకోటి లేదని ఆక్షేపించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చింతమనేనికి చంద్రబాబు ధైర్యం చెప్పారు. సోమవారం పశ్చిమగోదావరి పర్యటనలో కలుద్దామని ప్రభాకర్​కు చెప్పారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.