కేంద్ర జలసంఘం ఇంజినీర్లు పోలవరంలో గేట్ల అమరికను పరిశీలించారు. బాక్సుల అమరిక గురించి ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్యాలరీలో ఇన్‌స్ట్రుమెంటేషన్ పనులను పరిశీలించారు.
ఇదీ చదవండి
స్టీల్‌ప్లాంట్ కోసం పవన్ పోరాడతానంటే స్వాగతిస్తాం: మంత్రి అవంతి