పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కరోనా మొదటి కేసు నమోదు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో అయ్యన్న కాలనీలో 200 మీటర్ల వరకు రెడ్ జోన్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. కాలనీలో ప్రాథమిక, సెకండరీ వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించారు. ఆ ప్రాంతం మొత్తం సూపర్ శానిటేషన్ నిర్వహించినట్లు పురపాలక అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి జంగారెడ్డిగూడెంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్