ETV Bharat / state

భజరంగదళ్​ ఆధ్వర్యంలో పేదలకు సరకుల పంపిణీ - hanuman jayanthi latest news update

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హనుమాన్​ జయంతిని పురస్కరించుకొని పేదలకు నిత్యావసర సరకులను భజరంగ్ దళ్ కార్యకర్తలు పంపిణీ చేశారు.

bajarangdal essential goods distribution
బజరంగదళ్​ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : May 18, 2020, 1:12 PM IST

హనుమాన్​ జయంతిని పురస్కరించుకుని.. భజరంగదళ్​ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా.. గతంలో నగరంలో భారీ బైక్​ ర్యాలీ నిర్వహించేవారు.

ఇప్పుడు లాక్​డౌన్​ నేపథ్యంలో ఆంక్షలున్నందున ఈ విధంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో 200 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు భజరంగదళ్​ సభ్యులు తెలిపారు.

ఇవీ చూడండి:

ఉప్పు రైతుకు లాక్​డౌన్​తో ముప్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.