శరన్నవరాత్రుల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని గోస్తనీ నది తీరానున్న కనకదుర్గ అమ్మవారు.. గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దసరా రోజుల్లో సర్వశక్తి సంపన్నురాలైన గజ లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే.. శక్తిసామర్ధ్యాలను పెంపొందిస్తుందని నమ్ముతామని భక్తులు చెప్పారు.
ఇదీ చూడండి