ETV Bharat / state

బ్యాడ్మింటన్ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం - పశ్చిమ గోదావరి జిల్లా

ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా శిబిరాన్ని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఐ చైతన్య కృష్ణ ప్రారంభించారు.

తణుకులో బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
author img

By

Published : Apr 26, 2019, 9:07 PM IST

badminton
తణుకులో బ్యాడ్మింటన్ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చిట్టూరి సుబ్బారావు, పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే.. వేసవి శిక్షణా శిబిరాన్ని తణుకు సీఐ చైతన్య కృష్ణ ప్రారంభించారు. నెల రోజుల పాటు ఈ శిబిరం కొనసాగనుంది. ఐదు సంవత్సరాలుగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో పిల్లలకు శారీరక దృఢత్వం ఉండేదని.. ఇప్పుడు అది లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సీఐ చైతన్య కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు జయాపజయాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని ఆయన సూచించారు.

ఇవి చూడండి...

మొత్తం ప్రపంచంలో ఇలాంటి స్టేడియం ఇదొక్కటే..!

Intro:Ap_Vsp_61_26_Vizag_Students_Get_Gold_Medals_Ab_C8

Body:శ్రీలంకలోని కొలంబోలో ఈ నెల 16 17 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ పారా గేమ్స్ 2019 లో విశాఖ విద్యార్థులు సత్తా చాటారు ఆసిన్ ట్రాక్ అండ్ టర్ప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్లో విశాఖకు చెందిన నేత్రా విద్యాలయ అందుల పాఠశాల విద్యార్థులు 14 పథకాలు సాధించారు 14 పథకాల్లో లో 9 బంగారు పతకాలు నాలుగు రజత పతకాలు ఒక కాంస్యపతకం ఉన్నాయి అందులో అయినప్పటికీ తాము ఏ ఒక్కరికి తీసిపోమంటూ విద్యార్థులు అద్భుత విజయం సాధించారు విద్యార్థులు సాధించిన విజయానికి గాను రేపు సాయంత్రం వుడా చిల్డ్రన్ థియేటర్ లో విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు నేత్రా విద్యాలయ వారిజ నిర్వాహక కమిటీ ఇవాళ విశాఖలో తెలిపింది ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతి లో శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి సమక్షంలో లో ఈ విజయోత్సవ వేడుకలు జరగనున్నట్లు కమిటీ నిర్వాహకులు చెప్పారు
---------
బైట్: నారాయణ రెడ్డి నేత్ర విద్యాలయ వారిజ నిర్వాహక కమిటీ ప్రతినిధి విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.