ఇవీ చూడండి.
సరైన పత్రాల్లేని రూ.4లక్షల 70వేలు పట్టివేత
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పోలీసులు ముమ్ముర తనిఖీలు చేపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న నగదు పట్టుకున్నారు. సరైన ఆధారాల్లేని 4లక్షల 70వేల నగదు సీజ్ చేశారు.
పోలవరంలో సరైన ఆధారాలు లేని రూ.4లక్షల 70 వేలు పట్టుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో 4లక్షల 70వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. ద్వి చక్ర వాహనంపై డబ్బులు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఎందుకు ఎక్కడికి తరలిస్తున్నారు... ఆధారాలు చూపాలని సదరు వ్యక్తిని అడిగారు. ఆయన సరైన ధ్రువపత్రాలు చూపించలేదని ఆ నగదును సీజ్ చేశారు.స్థానిక మద్యం దుకాణాల నుంచి ఈ నగదు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చూడండి.
sample description