ఇవి చదవండి
ఉండ్రాజవరంలో జనసేన ఎన్నికల ప్రచారం - compaign
పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేనపార్టీ అభ్యర్థిని అతికాల రమ్యశ్రీ ఉండ్రాజవరంలో విస్తృత ప్రచారం చేశారు.
ఉండ్రాజవరంలో జనసేన ఎన్నికల ప్రచారం
పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేనపార్టీ అభ్యర్థిని అతికాల రమ్యశ్రీ ఉండ్రాజవరంలో విస్తృత ప్రచారం చేశారు. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. రాజకీయాలలో మార్పునకు, సరికొత్త రాజకీయ వ్యవస్థ రూపకల్పనకు జనసేనపార్టీని గెలిపించాలని ఆమె కోరారు. వీధివీధి తిరిగి ఓటర్లను కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇవి చదవండి
Jammu, Apr 03 (ANI): Registration for annual Amarnath Yatra began on Tuesday. The registration can be done through the branches of Punjab National Bank. Yatra would start from July 1. The Yatra through mountains to Holy Cave Shrine of Amarnath is available in months of summer.