పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు జోన్ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు.. ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయల విరాళం అందించారు. చెక్కును స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు అందజేశారు. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలన్నారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు.
ఇవీ చదవండి: