ETV Bharat / state

Snake: అకలేసిందని మింగింది... జీర్ణించుకోలేక

author img

By

Published : Feb 24, 2022, 11:54 AM IST

snake: అతిగా తింటే ఆహారం కూడా విషమే అనుతుందని అందరికీ తెలుసు.. కానీ ఇదీ మనుషులకే కాదు జంతుజాలానికి కూడా వర్తిస్తుందని తాజాగా పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో చోటు చేసుకున్న ఘటన ద్వారా తెలుసుకోవచ్చు. గుడ్లు మింగిన పాము ఆపసోపాలు పడుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అసలు ఏం జరిగిందంటే...

snake
గుడ్లు మింగిన పాము

Snake: ఒక్కసారే ఎనిమిది కోడిగుడ్లను మింగిన త్రాచు పాము ఆపసోపాలు పడుతూ వెనక్కి కక్కిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో చోటు చేసుకుంది. జీలుగుమిల్లి విజయ బ్యాంక్ సమీపంలో ఓ ఇంట్లో పాము ఉన్నట్లు గుర్తించిన స్థానికులు.. దానిని బయటకు లాగారు. అప్పటికి అపాము గుడ్లను మింగింది.

గుడ్లను పాము జీర్ణం చేసుకోలేకపోయింది. అందరూ చూస్తుండగానే ఒక్కో గుడ్డు కక్కుతూ ఇబ్బందిపడింది. ఈ సంఘటన చిత్రీకరించిన స్థానికులు అంతర్జాలంలో పెట్టడంతో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి:

Timbaktu Organic Brand : కరవు నేలలో.. సిరుల దారి చూపించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.