ETV Bharat / state

మృతి చెందిన పార్టీ నాయకులకు వైకాపా సంతాపం - ycp leaders given condolences to party died people

ఇటీవల మృతి చెందిన వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులకు విజయనగరం స్థానిక ఫంక్షన్​ హాలులో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ycp leaders given condolence to vijayangaram district people
సంతాప సభను ఏర్పాటు చేసిన వైకాాపా నాయకులు
author img

By

Published : Aug 21, 2020, 7:52 PM IST

విజయనగరం జిల్లాలో ఇటీవల మృతి చెందిన వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులకు స్థానిక ఫంక్షన్​ హాలులో సంతాప సభ నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, కనకల ప్రసాదరావు, బాలిత్రినాథ్​ల ఆకస్మిక మరణానికి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు, కార్యకర్తలు పాల్గొని మృతి చెందిన నాయకుల చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలను కొనియాడారు.

ఇదీ చదవండి :

'విలువలు గల నాయకుడి మరణం పార్టీకి తీరని లోటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.