YCP district level meet: ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయనగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాలులో వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పలు చర్యలు చేపట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందులో భాగంగా ప్రతి సచివాలయనికి ముగ్గురు పార్టీ సమన్వయకర్తల్నీ ప్రతి వాలంటీర్ పరిధిలో ఇద్దరు గృహసారధులను నియమించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి: