ETV Bharat / state

పొలం గట్టుపై గడ్డి కోస్తుండగా పాముకాటు...మహిళ మృతి - snake bite

పొలంలో గట్టుపై గడ్డి కోస్తుండగా పాము కాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది

పొలం గట్టుపై గడ్డి కోస్తుండగా పాముకాటు...మహిళ మృతి
author img

By

Published : Sep 1, 2019, 10:07 PM IST

విజయనగరం జిల్లా కృష్ణపల్లిలో ఓ మహిళ పాముకాటుకు బలైంది. చిన్న తల్లి అనే మహిళ పొలం గట్టుపై గడ్డి కోస్తూ ఉండగా పాము కాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబీకులు ప్రాంతీయ ఆసుపత్రి తరలించగా... వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇవీ చూడండి-నూజివీడు ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Intro:FILE NAME : AP_ONG_45_01_MATTI_VINAYAKULLU_PAMPINI_AV_AP10068_SD 
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : పర్యావరణాన్ని కాపాడాలని... మట్టివిగ్రహాలతో పూజలు చెయ్యాలని.... ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలలో వాసవీ యూత్ ఆధ్వర్యంలో మట్టివిగ్రహాలను పంపిణీ చేశారు... పేరాలలోని వాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద వాసవి యూత్ సభ్యులు మట్టివిగ్రహాలు వాడాలని అవగాహన కల్పిస్తూ ప్రజలకు అందచేశారు..Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.