ETV Bharat / state

సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటు..మహిళ మృతి - women

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి

సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటుకు మహిళ మృతి
author img

By

Published : Aug 16, 2019, 11:41 PM IST

సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటుకు మహిళ మృతి

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సన్యాసయ్యపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఓ మహిళ మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వరినాట్లు వేస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఎస్.కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున కేజీహెచ్​కు తరలించారు.

సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటుకు మహిళ మృతి

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సన్యాసయ్యపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఓ మహిళ మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వరినాట్లు వేస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఎస్.కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున కేజీహెచ్​కు తరలించారు.

ఇదీ చదవండి

కృష్ణా నదిలో పడవ బోల్తా..బాలిక గల్లంతు

Intro:Ap_gnt_62_16_amaravathi_krishna_nadi_andalu_av_AP10034

Cobtributor : k. vara prasad , (prathipadu),guntur
8008622422

Anchor : ఒక పక్క కృష్ణా నదిలో నీరు ఉరకలెత్తుతూ వెళ్తుంటే....ఆ నదికి ఒడ్డున ఉన్న బుద్ధుడి విగ్రహం రంగులు మారుతూ ఆకర్షిస్తు కనిపిస్తుంటే....ఆకాశంలో సంధ్యా సమయంలో సూర్య కిరణాలు రంగులు మారుతూ నదిలో నీటి పై ప్రతిభింబిస్తూ... ప్రకృతి ప్రజలకు కనువిందు చేసింది.

గుంటూరు జిల్లా అమరావతి బుద్ధుడి విగ్రహం వద్ద కృష్ణా నదిలో నీరు పరవళ్లు తొక్కుతూ పరుగులు తీస్తుంది. సంధ్యా సమయం సూర్య కిరణాలు రంగులు మారుస్తూ ఉండటం....ఆ కిరణాలు నదిలో ప్రవహించే నీటి పై పడి ఎర్రటి రంగులోకి ప్రకృతి మారింది. నది ఒడ్డున ఉన్న బుద్ధుడి విగ్రహం పై రంగులు మారినట్లు సూర్య కిరణాలు రంగు మార్చడం తో......అద్భుతమైన వాతావరణం కనిపించింది. ప్రజలు కూడా ఆ ప్రకృతిని గమనిస్తూ...స్వీయ చిత్రాలు తీసుకుంటూ సరదాగా గడిపారు.


Body:end


Conclusion:end

For All Latest Updates

TAGGED:

womenthunder
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.