ఇవీ చదవండి
'బొబ్బిలిలో భారీగా ఓట్ల నమోదు' - ఓటర్లు
ఆఖరి రోజు ఓట్ల నమోదుకు బొబ్బిలిలో జనం పోటెత్తారు. భారీగా మీసేవ, ఇంటర్‌నెట్ కేంద్రాలకు తరలివచ్చి ఫారం-6 నింపుతున్నారు.
ఓట్లు నమోదు చేసుకుంటున్న ప్రజలు
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆఖరి రోజు ఓట్లునమోదు కోసం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద జనం బారులు తీరారు. యువకులు, వృద్ధులు, ఓట్లు గల్లంతైన వారంతా... అక్కడకు చేరుకునిజాబితాచూసుకుంటున్నారు. పేరు లేని వాళ్లు ఫారం-6 నింపి అధికారులకు అందజేస్తున్నారు.ప్రజలకుఏ ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ ఓటు ఏ బూత్‌లో ఉందో తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇవీ చదవండి
Hyderabad, Mar 14 (ANI): Asaduddin Owaisi, the president of All India Majlis-E-Ittehadul Muslimeen Party (AIMIM) commented on Prime Minister Narendra Modi's diplomacy after China blocked listing of Masood Azhar at UNSC for the fourth time. He said, "This is a failure of Narendra Modi's 'jhoola' diplomacy. This 'jhoola' diplomacy is so fantastic that China refuses to cooperate in blacklisting this terrorist whereas we as a country have placed an order on nearly 6, 39 crores for bulletproof vest for our Army from China. What is your nationalism? Where is the self respect gone? These are the questions that nation wants to know from the Prime Minister. Day in and day out they are playing on nationalism, security. This is a classic example of failure of 'jhoola' diplomacy."