ETV Bharat / state

'లారీ యజమానులు అధికంగా అద్దెలు వసూలు చేయొద్దు'

author img

By

Published : Apr 11, 2020, 5:24 PM IST

కరోనా నేపథ్యంలో లారీ అద్దెలు పెంచినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విజయనగరం జాయింట్ కలెక్టర్ లారీ యజమానులు, రవాణాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మానవతా థృక్పతంతో ఆలోచించి అద్దెలను వసూలు చేయాలని పేర్కొన్నారు.

Vizianagaram Joint Collector lorry owners and transport officials held a meeting.
విజయనగరం జాయింట్ కలెక్టర్ లారీ యజమానులు, రవాణాశాఖ అధికారులతో సమావేశం

కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా లారీ యజమానులు అధికంగా అద్దెలు వసూళ్లు చేయడం సరికాదని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ జీ.సీ. కిషోర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో లారీ యజమానులు, రవాణాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మానవతా ధృక్ప‌థంతో ఆలోచించి అద్దెలను వసూలు చేయాలని ఆయన కోరారు. లారీ యజమానులకు పోలీసు సిబ్బంది సహకరిస్తారని తెలిపారు.

ఇదీ చూడండి:

లాక్​డౌన్​ ఉల్లంఘిస్తే.. కేసులు తప్పవ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.