ETV Bharat / state

నెట్ వర్క్ దెబ్బతిని ఆగిన బ్యాంకు లావాదేవీలు - ఎస్​బీఐ

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ గత నాలుగురోజులుగా పనిచేయడం లేదు. దీంతో రైతులు, విద్యార్థులు, మహిళా సంఘాలు డబ్బులు అందక తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు.

బీఎస్​ఎన్​ల్ సమస్య వల్ల ఆగిన ఎస్​బీఐ
author img

By

Published : Aug 17, 2019, 3:00 PM IST

బీఎస్​ఎన్​ల్ సమస్య వల్ల ఆగిన ఎస్​బీఐ

విజయనగరం జిల్లా ఏఓబి సరిహద్దులో ఉన్న కురుపాం కూనేరు గ్రామంలో ఎస్ బి ఐ బ్యాంక్ సాంకేతిక సమస్యలతో నాలుగు రోజులుగా పనిచేయడం లేదు. దీంతో రైతులు, విద్యార్థులు ,మహిళా సంఘాలు డబ్బులు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజులు గడుస్తున్న సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పని బ్యాంకు అధికార్లు వైఖరికి నిరసనగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాదార్లు నిరసన వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క పనిచేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికార్లు అంటున్నారు. సమస్యను సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి

మనాలీలో వాజ్​పేయీ విగ్రహానికి శంకుస్థాపన

Intro:AP_ONG_52_17_MURDER_PKG_AVB_AP10136

భార్య ప్రవర్తన పై అనుమానంతో కాలయముడుగా మారిన భర్త.
కండే.పుల్లయ్య 37సం,,లు కండే.నాగరత్నం 33సం,,లు వీరి వురుభార్యాభర్తలు.నాగరత్నంస్వగ్రామంతాళ్ళూరుమండలం తూర్పుగంగవరం.పుల్లయ్య స్వగ్రామం దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామం.పుల్లయ్యకి నాగరత్నంతో పన్నెండేళ్ల కిందట వివాహం జరిగింది.వీరికి మధుశివప్రసాద్,కావ్య కొడు కు కూతురు కలరు.పుల్లయ్య స్వంతగ్రామంలో పనులులేక కుటుంబపోషణ కష్టమై తన భార్య పుట్టినిల్లు తూర్పుగంగవ రానికిఎనిమిదిసంవత్సరాలక్రితంవలసవచ్చాడు.అత్తగారింట్లోనే ఉంటూ గేదెలను,గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగి స్తున్నారు. కొంతకాలంగా పుల్లయ్యకు భార్య ప్రవర్తన పై అనుమానం కలుగుతోంది. అప్పటినుండి తాగుడుకు బానిసై తాగొచ్చిభార్యతోగోడవపడుతుండేవాడనిచుట్టు పక్కలవారు అనుకుంటున్నారు.భార్యభర్తలుప్రతిరోజు మిద్దెపైన పడుకునే వారు,పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వద్ద పడుకునేవారు.రోజులానే పదహారవ తేదీ రాత్రి నాగరత్నం మిద్దెపైన పడుకుంది.రాత్రి పొద్దుపోయాక ఇంటికి వచ్చిన పుల్లయ్య నేరుగా మిద్దెపైకి వెళ్లి భార్యను జుట్టు పట్టుకుని మిద్దె స్లాబ్ కేసి మోది అతి కిరాతకంగా హతమార్చి కిందకు దిగివచ్చిన పుల్లయ్య ఇంట్లో నిద్రపోతున్న అత్తను లేపినీకూతురినిచంపేసానుచూసుకోపో అని అక్కడనుండి పరారయ్యాడు.మిద్దెపైకి వెళ్లిన నాగరత్నం అమ్మ నగుళ్ల.రాణి తన కూతురి శవాన్నిచూసి బోరున విల పించింది.ఆమెకేకలకుచుట్టుపక్కలవాళ్ళులేచిజరిగినవిషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంఅందుకున్నపోలీసులుఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల గాలించారు.హాంతకుని జాడ తెలియలేదు. ఈ రోజు ఉదయాన్నే క్లూస్ టీమ్,జాగిలాలను రప్పించి తనిఖీలు చేపట్టారు.జాగిలం శవం వద్దనుండి పొలాలవైపు పరుగు తీసింది.పోలీసులు శవ పంచనామా నిర్వహించి శవాన్ని దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోష్టుమార్టం నిర్వహించి శవాన్ని వారి బంధువులకు అప్పజెపుతామని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహ్మద్ మెయిన్ తెలిపారు.

బైట్:- మహ్మద్ మెయిన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్శి.

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.