మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుండటం ఎంతో శ్రేయస్కరమని వైకాపా పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి మండలాల్లో వైకాపా నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. విశాఖను రాజధానిగా చేయడం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నుంచి చెన్నై, బెంగళూరుకు వలసలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: