ETV Bharat / state

విజయనగరం ఆర్టీసీ బస్టాండ్​లో ఆహారం పంపిణీ - vijayanagram sp on corona

విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్​లో ఉన్న వలస కార్మికులకు, ప్రయాణికులకు భోజనం పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని సూచించారు.

vijayanagaram sp rajakumari at bus stand
బస్టాండ్ లో ఎస్పీ ఆహారం పంపిణీ
author img

By

Published : May 22, 2020, 3:39 PM IST

లాక్​డౌన్​ అనంతరం విజయనగరం జిల్లాలో బస్సులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్పీ రాజకుమారి విజయనగరం ఆర్టీసి కాంప్లెక్స్​లో ఉన్న వలసదారులకు, ప్రయాణికులకు రాత్రి 10 గంటల సమయంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం వారికి భోజనాలను అందించారు.

ఇదీ చదవండి: సింహాల మధ్య సింపుల్​గా బిడ్డకు జన్మనిచ్చింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.