విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెద్ద పింకీ నూకలవాడ మధ్య తారురోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జోగారావు శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా ఉన్న మట్టిరోడ్డు మార్గాన్ని కోటి 72లక్షల రూపాయలతో తారురోడ్డుగా మారుస్తున్నామన్నారు. రహదారులతోనే అభివృద్ధి సాధ్యమని అందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు.
ఇవీ చదవండి