విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు ఏపీడీ రవీంద్ర పరిశీలించారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలను వారికి కల్పిస్తున్న పని దినాలు, సమయపాలన వంటి అంశాలను పరిశీలించారు. కూలీలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి