విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. మృతులను భోగాపురం, డెంకాడకు చెందిన పెద్ద అప్పన్న, రాములప్పడుగా అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి:ఆ 2 జిల్లాల్లో పిడుగులు పడొచ్చు: ఆర్టీజీఎస్