Tragic Road Accident in Vizianagaram District: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ లారీ, కారు ఢీ కొన్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని ప్రమాద స్థలం నుంచి చికిత్స కోసం 108వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు విశాఖ జిల్లా ఎండాడకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు సత్యనారాయణ, నరసింహకుమారి, మహేష్‌గా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - మినీ లారీ, కారు ఢీకొని ముగ్గురు మృతి - andhra pradesh
Tragic Road Accident in Vizianagaram District: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ లారీ, కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు విశాఖ జిల్లా ఎండాడ వాసులుగా గుర్తించారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 10:55 PM IST
|Updated : Jan 16, 2024, 11:00 PM IST