TDP Senior leaders fire on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు, తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య సామాజిక మాధ్యమాల వేదికగా ధ్వజమెత్తారు. ''జగన్ రెడ్డి సభకి రాకుంటే పథకాలు కట్, చంద్రబాబు సభకి వెళ్తే స్కీంలు బంద్'' అంటూ జనంపై వేలాడే జగన్ కత్తికి రెండు వైపులా పదునేనని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.
-
జగన్ రెడ్డి గారి సభకి రాకుంటే పథకాలు కట్...
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) December 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
చంద్రబాబు గారి సభకి వెళ్తే స్కీంలు బంద్... జనంపై వేలాడే జగన్ కత్తికి రెండువైపులా పదునే. @ysjagan pic.twitter.com/HPCbo76TeT
">జగన్ రెడ్డి గారి సభకి రాకుంటే పథకాలు కట్...
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) December 24, 2022
చంద్రబాబు గారి సభకి వెళ్తే స్కీంలు బంద్... జనంపై వేలాడే జగన్ కత్తికి రెండువైపులా పదునే. @ysjagan pic.twitter.com/HPCbo76TeTజగన్ రెడ్డి గారి సభకి రాకుంటే పథకాలు కట్...
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) December 24, 2022
చంద్రబాబు గారి సభకి వెళ్తే స్కీంలు బంద్... జనంపై వేలాడే జగన్ కత్తికి రెండువైపులా పదునే. @ysjagan pic.twitter.com/HPCbo76TeT
''మరోసారి ‘సేవ’ చేసే అవకాశం ఇవ్వండనీ సీఎం జగన్ రెడ్డి అంటున్నారు.. మహాప్రభో మరోసారి రాష్ట్ర ప్రజలనీ క్లీన్ ‘షేవ్‘ చేయటానికా'' అని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి