ETV Bharat / state

అమ్మకు తోడుగా తనయుడి ఎన్నికల ప్రచారం... - vizianagaram

అమ్మకు తోడుగా కలిసి ప్రచారం నిర్వహించారు కిమిడి నాగార్జున. విజయనగరం జిల్లా గరివిడి మండలంలో వివిధ గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.

తెదేపా ప్రచారం
author img

By

Published : Mar 20, 2019, 3:43 PM IST

తెదేపా ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా కిమిడి మృణాళిని తనయుడు కిమిడి నాగార్జున తల్లికి తోడుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని చుక్కవలస, బీజే పాలెం, కాపుశంబంలో ఓట్లు అభ్యర్థించారు. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వారికి నీరాజనాలు పట్టారు.

ఇది కూడా చదవండి

తమ్ముడి సమక్షంలో.. జనసేనలోకి నాగబాబు

Intro:ap_knl_81_20_kotla_sujathamm_pracharam_av_c8
ఆలూరు లో కోట్ల సుజాతమ్మ ఇంటింటా ప్రచారం చేపట్టారు.

Body:ఆలూరు తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన తనకు ఎంపీ అభ్యర్థి గా పోటీ చేసిన సూర్య ప్రకాశ్ రెడ్డి కి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె ఇంటింటా ప్రచారం చేపట్టారు. మహిళలతో కలిసి కోయ నగర్ కాలనీలో ఆమె ఆమె ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

Conclusion:ఆలూరు ఆలూరు నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే ప్రాజెక్టు పూర్తవుతాయి . వెనకబడిన ఆలూరు అభివృద్ధి చేస్తానని కోట్ల సుజాతమ్మ ఓటర్లకు విన్నవించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.