విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని కొన్ని షాపుల్లో ధరల తీరు తెలుసుకునేందుకు తహసీల్దార్ బయలుదేరారు. లక్క, గుడ్డ ముక్కను తీసుకువెళ్తుండగా కత్తెర అవసరం ఉంటుందని తమతో వచ్చిన వారికి చెప్పారు. కొనడానికి పంపించారు. కత్తెర రేటు పదిహేను రూపాయలు కాగా ఓ జనరల్ స్టోర్ నిర్వాహకుడు 30 రూపాయలు అమ్మాడు. తహసీల్దార్ చేతికి అడ్డంగా చిక్కాడు. ఎక్కువ ధరలకు అమ్మిన కారణంగా.. ఆ దుకాణాన్ని తహసీల్దా ర్ సీజ్ చేశారు.
ఇదీ చదవండి: