ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛసేవ కార్యక్రమం - విజయనగరం జిల్లా

భోగాపురం మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛసేవ కార్యక్రమాలకు ఉద్యోగులు పిలుపునిచ్చారు.

swachha seva at bhogapuram governement offices in vizianagaram
author img

By

Published : Sep 7, 2019, 4:26 PM IST

ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛసేవ కార్యక్రమం..

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛసేవ కార్యక్రమాలకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. తాహసీల్దార్, ఎంపీడీవో, తదితర కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రతపై దృష్టిసారించారు. తాహసీల్దార్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో కలుపుమొక్కలను తొలగించారు. ఆహ్లాదకరమైన వాతవరణంతో కార్యాలయాలకు వచ్చే ప్రజలకు కూడా మానసిక ఉల్లాసం చేకూరుతుందని తహసీల్దార్ అన్నారు.

ఇదీచూడండి.వైకాపా దాడులపై తెదేపా కార్యకర్తల మండిపాటు..

ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛసేవ కార్యక్రమం..

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛసేవ కార్యక్రమాలకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. తాహసీల్దార్, ఎంపీడీవో, తదితర కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రతపై దృష్టిసారించారు. తాహసీల్దార్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో కలుపుమొక్కలను తొలగించారు. ఆహ్లాదకరమైన వాతవరణంతో కార్యాలయాలకు వచ్చే ప్రజలకు కూడా మానసిక ఉల్లాసం చేకూరుతుందని తహసీల్దార్ అన్నారు.

ఇదీచూడండి.వైకాపా దాడులపై తెదేపా కార్యకర్తల మండిపాటు..

Intro:FILE NAME : JK_AP_ONG_41_07_KARAMCHADU_GOSALA_PKG_VISU_AP10068_HD

CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ఒక ఆవు దూడ తో ప్రారంభమైన గోశాల దినదినాభివృద్ధి చెంది రైతులకు పోషక లకు ఆసరాగా నిలుస్తుంది గ్రామస్తులు చూపిన చొరవ మిగిలిన గోశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది ప్రస్తుతం వన్ టూ శాలలో 28 ఆవులు ఉండగా వాటిని గ్రామస్తుల సహకారం తో పోషిస్తున్నారు.
వాయిస్ ఓవర్ : ప్రస్తుతం అం తం మాసం జిల్లాలో సేంద్రియ ఎరువుల తయారీ వినియోగం పెరిగింది కానీ నీ వాటి తయారీకి అవసరమైన గోమూత్రం తేడా అంతగా లేదు ఈ కారణంగా రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రకాశం జిల్లా లా పరిసర గ్రామాల్లో మాత్రం అం దీనికి కారణం అక్కడ గోశాల నిర్వాహకులు ఉచితంగానే వీటిని సరఫరా చేస్తున్నారు ఆసక్తి కలిగిన భాషలు పెంచుకునేందుకు దూరం సైతం అందిస్తున్నారు ఇలా రైతులు ఉపయోగపడేలా గత ఎనిమిదేళ్లుగా గోశాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నారు విశ్వ మంగళ గ్రామ యాత్ర స్ఫూర్తితో హరే రామ ఆశ్రమ నిర్వాహకులు కారంచేడులో 2010వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు కారంచేడు కు చెందిన ప్రణవానంద స్వామి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు ఆసక్తి ఉన్న గ్రామానికి చెందిన బాబురావు గోశాల నిర్వహణకు స్థలాన్ని సైతం సమకూర్చారు ఆయన కుటుంబీకులు జాగర్లమూడి రామయ్య కుటుంబ సభ్యులు మరో షెడ్యూల్ నిర్మించారు తొలుత ఒక మొదలైన దేశాలలో ప్రస్తుతం 28 వరకు ఉన్నాయి దీంట్లో వసతి చాలకపోవడంతో దూడలను పెంచుకునేందుకు ఇతరులకు ఇస్తున్నారు మొదట్లో ఉచితంగా ఇచ్చేవారు గోశాల నిర్వహణ భారం పెరగడంతో ఆసక్తి కలిగిన వారికి మాత్రమే నామమాత్రపు ధరకు దూడలను అందజేస్తున్నారు గోసాల కు అవసరమైన పశుగ్రాసం ని గ్రామస్తులే చాలా వరకు ఉచితంగా సమకూరుస్తున్నారు గోశాల పనులు చూసేందుకు నెలవారి వేతనం పై నిర్మించారు తయారీలో గోమూత్రాన్ని ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దానిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కారంచేడు ఇంకొల్లు మండలానికి చెందిన రైతులు గోమూత్ర లను పేడను తీసుకువెళ్లి సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగించుకుంటున్నారు... ఎవరు వచ్చినా గోమూత్రాన్ని ఉచితంగా అందజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఇవే కాకుండా ఆవు పాలను ఉచితంగా అంద చేస్తున్నారు..





Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.