విజయనగరం జిల్లా బొబ్బిలి మండల కొయ్యకొండవలస గ్రామంలోని బావిలో పాలిక చినబాబు(48)అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. చినబాబు సాలూరు మండలానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. పొలం బావిలో మృతదేహంగా కనపించిన చినబాబు వంటిపై ఎలాంటి గాయాలు లేవు. భార్యతో విడిపోయి 15 ఏళ్ల అయిందని, మద్యం మాత్రమే తాగుతాడని మృతిని సోదరి వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: గర్భిణీని 5కి.మీ దూరం మోస్తూ ఆస్పత్రికి నడక