ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్.సూర్యనారాయణ ఉత్తరాంధ్రలో పర్యటించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ను కలిశారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తయారవుతున్న నేపథ్యంలో... ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వేతన సవరణ ప్రతిపాదనను ఈ బడ్జెట్లో పొందుపర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...'వెయిటింగ్‌లో ఉన్న ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వండి'