ETV Bharat / state

అన్నంలో పురుగులు... హాస్లల్ విద్యార్థుల ఆందోళన

అన్నంలో పురుగులు ఉంటున్నాయని ఆరోపిస్తూ హాస్టల్​లో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

భోజనం నాసిరకంగా ఉందని... ఎస్టీ విద్యార్థుల నిరసన
author img

By

Published : Jul 30, 2019, 11:09 PM IST

భోజనం నాసిరకంగా ఉందని... ఎస్టీ విద్యార్థుల నిరసన

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని 'ఎస్టీ బాలుర కళాశాల వసతి గృహ' విద్యార్థులు భోజనం నాసిరకంగా ఉందంటూ ఆందోళన చేశారు. అన్నంలో పురుగులు ఉంటున్నాయని, సమయానికి భోజనాలు పెట్టడం లేదని ఆరోపించారు. అన్నం ముద్ద ముద్దగా ఉంటుందని వాపోయారు. పలుమార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటీడబ్ల్యూఓ కళాశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. రెండురోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: వట్టిపోతున్న ప్రాజెక్టులు.. ఆందోళనలో అన్నదాతలు

Intro:AP_VJA_22_30_MPEOS_HOUSE_ARREST_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) ఎంపీఇవో ల సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి అన్నబాబుని కలిసేందుకు వెళుతున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఎంపీఇవో ల సంఘం అధ్యక్షుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ దాసరి భవనంలో మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరముల నుండి రైతులకు బహుళ ప్రయోజనాల విస్తరణ అధికారులుగా తమ సేవలు అందిస్తున్నామని, తమను విధుల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. గత 13 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న విజ్ఞాపన,రిలే దీక్షలకు ప్రభుత్వం నుండి స్పందన కరువైంది అన్నారు. ప్రభుత్వం తక్షణమే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
బైట్...నాగరాజు ఎంపీఈఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Body:AP_VJA_22_30_MPEOS_HOUSE_ARREST_AVB_AP10050

Conclusion:AP_VJA_22_30_MPEOS_HOUSE_ARREST_AVB_AP10050

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.