ETV Bharat / state

అట్టపెట్టెలో పసికందు.. ఏడ్చీ ఏడ్చీ...!

విజయనగరంలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని ఓ పసికందును అట్టపెట్టెలో పెట్టి వదిలివెళ్లారు.

author img

By

Published : Jul 28, 2019, 11:15 PM IST

అట్టపెట్టెలో చిన్నారి

విజయనగరంలో పసికందు రోడ్డుపాలైంది. బాలాజీ కూడలి నుంచి బస్టాండ్​కు వెళ్లే దారిలో అట్టపెట్టెలో ఎవరో.. ఓ పసికందును వదిలివెళ్లిన ఘటన స్థానికులను కలిచివేసింది. పాప ఏడుపు విని రక్షించేలోపే చిన్నారి ప్రాణాలు విడిచింది.

ఇది కూడా చదవండి.

దుర్గాలయంలో హై కోర్టు న్యాయమూర్తుల పూజలు

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... ఉద్యోగం నిమిత్తం మలేషియా వెళ్లిన నరసింహారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం బాధాకరమని హోం శాఖ మంత్రి మేకతోటి సూచరిత అన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల కు చెందిన నరసింహారావు టూరిస్ట్ వీసా తో మలేషియా వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడని అందుకే అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. శాఖ పరమైన చర్యలు తీసుకుని నరసింహారావు త్వరగా విడుదల అయ్యేలా తగిన చర్యులు తీసుకుంటామని హోం మినిస్టర్ తెలిపారు.

Body:బైట్...మేకతోటి సూచరిత.... హోం శాఖ మంత్రి.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.