ETV Bharat / state

జాతీయ క్యాడెట్ కోర్సు శిక్షణకు ఎంపికలు - national cadet crops

ఎన్.సి.సి కోర్సు శిక్షణకు విజయనగరం జిల్లాలో ఎంపికలు నిర్వహించారు. 14వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగగా... విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి పలువురిని శిక్షణకు చేశారు.

జాతీయ క్యాడెట్ కోర్సు శిక్షణకు ఎంపికలు
author img

By

Published : Jul 18, 2019, 10:18 PM IST

విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్​సీసీ శిక్షణకు ఎంపికలు జరిగాయి. ఇందులో భాగంగా వందలాది మంది విద్యార్థులు వివిధ అంశాల్లో పోటీ పడి అర్హత సాధించారు. క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం సాధించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుంది. ఎన్​సీసీ శిక్షణ పూర్తయ్యక అందించే ధ్రువ పత్రానికి ఉద్యోగ ప్రవేశాల్లో రిజర్వేషన్ ఉండటంతో ఈ కోర్సు అభ్యసనకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగయ్య తెలిపారు.

జాతీయ క్యాడెట్ కోర్సు శిక్షణకు ఎంపికలు

ఇది చూడండి: 'దూకితే మోదీ స్కార్పియో ఇస్తానన్నాడు'

విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్​సీసీ శిక్షణకు ఎంపికలు జరిగాయి. ఇందులో భాగంగా వందలాది మంది విద్యార్థులు వివిధ అంశాల్లో పోటీ పడి అర్హత సాధించారు. క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం సాధించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుంది. ఎన్​సీసీ శిక్షణ పూర్తయ్యక అందించే ధ్రువ పత్రానికి ఉద్యోగ ప్రవేశాల్లో రిజర్వేషన్ ఉండటంతో ఈ కోర్సు అభ్యసనకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగయ్య తెలిపారు.

జాతీయ క్యాడెట్ కోర్సు శిక్షణకు ఎంపికలు

ఇది చూడండి: 'దూకితే మోదీ స్కార్పియో ఇస్తానన్నాడు'

Intro:


Body:Ap_Tpt_76_18_sendriya vyavasayam_Av_Ap10102

నిరంతర కరువులతో కరువు పీడిత ప్రాంత రైతాంగం వ్యవసాయ బోర్లు అడుగంటి అడుగంటిపోవడం, ఎండిపోయాయని ఆలోచిస్తూ బోర్ల మీద బోర్లు వేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మదనపల్లె, తంబళ్లపల్లి వ్యవసాయ శాఖ సంచాలకులు
శివశంకర్ పేర్కొన్నారు. గురువారం తంబళ్లపల్లె లో ఆత్మ, ప్రకృతి వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఎడి పాల్గొని మాట్లాడారు.
ఒకే రకం పంట వేసే విధానాన్ని రైతులు మానుకోవాలి. పలు రకాల పంటలు వేసి దిగుబడులు సాధించడానికి కృషి చేయాలన్నారు. పెట్టుబడులు ఎక్కువగా లేని సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి అన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ప్రచారం అవగాహన లోపాలున్నాయని ఆ శాఖ సిబ్బందిని ఏడి హెచ్చరించారు. ప్రతి రైతు చైతన్యవంతులై సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో ఆచరించేలా చేయాలని, రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఒకే పంట విధానాన్ని కాకుండా పలు రకాల పంటలు వేయించి దిగుబడులు సాధించేలా చైతన్యం తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె నియోజకవర్గం రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. మదనపల్లి వ్యవసాయశాఖ డివిజన్లో 35000 హెక్టార్లలో వేరుశెనగ సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా జూలై 18 వరకు వేరుశనగ విత్తనాలు వేసింది 5 వేల హెక్టార్లు మాత్రమే నని ఆయన పేర్కొన్నారు. వేరుశెనగ విత్తన సమయం దాటి ఇ పోయినందున ఇక ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. కంది, అలచంద, ఉలవ, జొన్న, మొక్కజొన్న, కొర్ర, ఇతర చిరుధాన్యాలు సాగు చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కూడా సమకూరుస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు మొక్కజొన్న, కొర్ర విత్తనాలను పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ,సేంద్రీయ , ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సక్రమంగా అమలు చేయాలని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.


R.sivareddy kit no 863 thok
8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.