ETV Bharat / state

తహసీల్దార్‌ బోర్టు ఉన్నకారులో‌ నాటుసారా పట్టివేత - విజయనగరం న్యూస్ అప్​డేట్స్

విజయనగరం జిల్లా కొమరాడ తహసీల్దార్‌ బోర్డు పెట్టుకున్న కారులో పోలీసులు నాటుసారాను గుర్తించారు. బొబ్బిలిలో వాహన తనిఖీలు చేస్తుండగా వీటిని గుర్తించారు. వాహన డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

mro
mro
author img

By

Published : Feb 26, 2021, 10:46 AM IST

Updated : Feb 26, 2021, 12:55 PM IST

తహసీల్దార్‌ బోర్టు ఉన్నకారులో‌ నాటుసారా పట్టివేత

విజయనగరం జిల్లాలో కొమరాడ తహసీల్దార్‌ బోర్డు పెట్టుకుని కారులో నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని.. బలిజపేట మండలం పెదపెంకి వద్ద పోలీసులు పట్టుకున్నారు. 260 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మిగతా వారి పాత్రపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!

Last Updated : Feb 26, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.