ETV Bharat / state

ఘనంగా జ్ఞాన సరస్వతి ఆలయ వార్షికోత్సవాలు

జ్ఞాన సరస్వతి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా మొదలైయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

temple
author img

By

Published : May 25, 2019, 7:49 PM IST

జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా వార్షికోత్సవాలు

విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయం వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ధన్వంతరీ సహిత సప్త మేధాగణముల పూజతో ఉత్సవాలు ఆరంభించారు. ప్రత్యేక పూజలు జరిపారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు...వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయం నెలకొల్పి 14సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా...వేడుకలు మరింత వైభవంగా జరుపుతామని ఆలయ అర్చకులు తెలిపారు. ఆఖరి రోజున చందనాభిషేకం నిర్వహిస్తామని చెప్పారు.

Intro:slug: AP_CDP_36_25_NOTLA_PRADARSHANA_AV_C6
contributor: arif, jmd
ఆకట్టుకున్న పురాతన నాణేల ప్రదర్శన
( ) కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పురాతన కరెన్సీ నోట్లు, నాణేల సంబంధించిన ప్రదర్శనశాల ఆకట్టుకుంది. విద్యార్థులు ,చిన్నపిల్లలు విచ్చేసి అతి పురాతనమైన నాణేలను ఆసక్తిగా తిలకించారు .కడప జిల్లా జమ్మలమడుగు, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణాలకు చెందిన సదాశివ రెడ్డి, విష్ణుమూర్తి అనే వ్యక్తులు ఈ వస్తువు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు .ప్రాచీన చరిత్ర మరుగునపడిపోకుండా ఉండేందుకే ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు .1910, 1922 నాటి కరెన్సీ నోట్లు ......సుమారు 85 దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లు, 250 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు గలైబ్రరీలో ప్రదర్శనగా ఉంచారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లను కూడా ఇక్కడ ప్రదర్శనగా ఉంచడం గమనార్హం. హైదరాబాదు నవాబు కాలం నాటి 5 రూపాయల నోటు కూడా మనం చూడవచ్చు .సింధు నాగరికత ,కుషణులు, అక్బర్ నాటి నాణేలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.

Body:పురాతన నాణేల వస్తు ప్రదర్శన

Conclusion:పురాతన నాణేల ప్రదర్శన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.