ETV Bharat / state

పార్వతీపురంలో వైభవంగా 'సనాతన వైభవం' - vizianagaram

విజయనగరం జిల్లా పార్వతీపురంలో... సత్యసాయి మిర్​పురి సంగీత కళాశాల పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన సనాతన వైభవం కార్యక్రమం ఆహూతులను అలరించింది.

పార్వతీపురంలో వైభవంగా 'సనాతన వైభవం'
author img

By

Published : Oct 6, 2019, 11:41 PM IST

పార్వతీపురంలో వైభవంగా 'సనాతన వైభవం'

విజయనగరం జిల్లా పార్వతీపురంలో సత్యసాయి మిర్​పురి సంగీత కళాశాల పూర్వ విద్యార్థులు... సనాతన వైభవం కార్యక్రమం నిర్వహించారు. భక్తి గీతాలు ఆలపించి భక్తులను మైమరపించారు. సుమారు రెండు గంటలపాటు ఈ కార్యక్రమంలో... సత్యసాయి గీతాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను పాడి వినిపించారు. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వర రావు, పురపాలక మాజీ చైర్మన్ డి. శ్రీదేవి హాజరయ్యారు.

Intro:ap_vzm_37_06_sanatana_vyabhavam_avb_vis_ap10085 సత్యసాయి mirpuri సంగీత కళాశాల పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన సనాతన వైభవం కార్యక్రమం ఆహూతులను అలరించింది

Body:విజయనగరం జిల్లాలో లో ఆదివారం రాత్రి సత్యసాయి mirpuri సంగీత కళాశాల పూర్వ విద్యార్థులు సనాతన వైభవం కార్యక్రమం నిర్వహించారు పార్వతీపురం కంచర వీధి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సనాతన వైభవం కార్యక్రమం జరిగింది సంగీత కళాశాల పూర్వ విద్యార్థులు భక్తి గీతాలు ఆలపించి భక్తులను మైమరపించారు సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమంలో ఆద్యంతం ఆహుతులు తన్మయత్వం చెందారు సత్యసాయి గీతాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను పాడి వినిపించారు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వర రావు పురపాలక మాజీ చైర్మన్ డి శ్రీదేవి పట్టణ ప్రముఖులు సత్యసాయి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఇటువంటి కార్యక్రమాలు సనాతన ధర్మం విస్తరించేందుకు దోహద పడతాయని వక్తలు పేర్కొన్నారు

Conclusion:సనాతన వైభవం కార్యక్రమం భక్తి గీతాలను ఆలపిస్తున్న సత్యసాయి mirpuri సంగీత కళాశాల పూర్వ విద్యార్థులు హాజరైన ప్రముఖులు సత్యసాయి భక్తులు బాలవికాస పిల్లలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.