సాలూరు మున్సిపాలిటీలో వైకాపా విజయం ఢంకా మోగించింది. 29 స్థానలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా 20 స్థానాల్లో గెలుపొందింది. తెదేపా ఐదు స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది. మూడు చోట్ల స్వతంత్రులు సత్తా చాటారు.
ఇవీ చూడండి...