ఇదీ చదవండి:
విజయనగరంలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన - విజయనగరంలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం ఆర్టీసీ డిపో వద్ద ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈయూ జోనల్ కార్యదర్శి భానుమూర్తి , జిల్లా అధ్యక్షుడు రవికాంత్, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే దిశగా ఎండీ ఆలోచనలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. తమకు రద్దు చేసిన సదుపాయాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పని భారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
విజయనగరంలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన