ETV Bharat / state

ఆర్టీసీ డ్రైవర్లకు శానిటైజర్ల కొరత - rtc drivers scarcity of sanitizers news

రాష్ట్రంలో మొదలైన బస్సు సర్వీసులతో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. విజయనగరం జిల్లాలో 4 డిపోల పరిధిలో 70 సర్వీసులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. తమకు శానిటైజర్లు, మాస్కులు అందజేయాలని డ్రైవర్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

rtc drivers in vizianagaram dst facing scarcity of sanitizers and naks

author img

By

Published : May 25, 2020, 1:33 PM IST

లాక్ డౌన్ అనంతరం విజయనగరం జిల్లాలో బస్సులు బయలుదేరాయి. జిల్లాలోని 4 డిపోల పరిధిలో 70 సర్వీసులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. మొదట్లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో వచ్చే వారు కాదని.. ఇప్పుడు పెరిగారని చెప్పారు.

ప్రయాణికులు సరిగా సామాజిక దూరం పాటించటం లేదని వారి ద్వారా తమకు కరోనా సోకే అవకాశం ఉందని డ్రైవర్లు, బస్టాండ్లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు వాపోతున్నారు. అధికారులు, డిపో యాజమాన్యం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని కోరారు.

ఇదీ చూడండి:

కరోనా ఎఫెక్ట్.. ఆన్​లైన్​లోనే పూజలు, హోమాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.