ETV Bharat / state

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు - RTC bus that bought the auto ... injured 4 members

ఆటోను ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలసలో చోటు చేసుకుంది.

ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు... నలుగురికి తీవ్రగాయాలు.
author img

By

Published : Jul 16, 2019, 5:12 PM IST

Updated : Jul 16, 2019, 5:29 PM IST

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలో ప్రమాదం చోటు చేసుకుంది. గవరమ్మపేట మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. .

ఇవీ చదవండి

బైక్​పై నుంచి పడి ఏఎస్ఐ మృతి

Intro:ap_knl_22_16_attn_idisangati_abb_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో నీటి సమస్య నెలకొంది. పురపాలక సంఘం సరఫరా చేసే నీటి కుల్లాయి రోడ్డు నిర్మాణంలో పడిపోయింది. దీనితో బాలికలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. బోరు బావిలో నీరు సరిగా రాకపోవడంతో స్నానం చేసేందుకు, బట్టలు ఉతికేందుకు సమస్య గా ఉందని బాలికలు తెలిపారు
బైట్, బాలిక గిరిజన బాలికల వసతి గృహం, నంద్యాల
బైట్, బాలిక
బైట్, బాలిక
వాయిస్ ఓవర్ 1, నంద్యాల బొమ్మలసత్రం లోని సమీకృత బాలికల వసతి గృహం లో ఓ గదికి తలుపు లేదు, ఇక మరుగుదొడ్ల గదికి కిటికీ లేదు. మరుగు దొడ్లకు తలుపులు పాడైపోయాయి. పాలిష్ బండలు పగిలిపోయాయి. మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తుంది.

Body:హాస్టళ్లలో సమస్యలు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Jul 16, 2019, 5:29 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.