విజయనగరం జిల్లా సాలూరు ఆర్టీసీ డిపోలో ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు 32వ రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. 'రహదారి భద్రత-జీవితానికి రక్ష' అనే నినాదంతో.. ఈ కార్యక్రమం చేపట్టారు. డీఎం గౌతం ఛటర్జీ పాల్గొని.. డ్రైవర్లకు సూచనలిచ్చారు. వాహనం స్థితిగుతులు, గేర్ల మార్పుపై డ్రైవర్లకు సలహాలిచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: