![rice paddy grass burned in a fire accident at jakkuva](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6895837_946_6895837_1587561178013.png)
విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఎండుగడ్డి తరలిస్తోన్న ట్రాక్టర్కు నిప్పు అంటుకుంది. అప్రమత్తమైన గ్రామస్తులు... ట్రక్కు నుంచి ఇంజిన్ను వేరుచేసి దూరంగా తరలించారు. అప్పటికే గడ్డి అంతా కాలిబూడిదైంది. ఎండుగడ్డిని గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి: 'మీ సేవలు అమూల్యం.. మీకిదే మా వందనం'