ETV Bharat / state

బొబ్బిలిలో ''పూరి-గాంధీధామ్‌-పూరి'' హాల్ట్

పూరి-గాంధీధామ్‌-పూరి ఎక్స్‌ప్రెస్‌కు బొబ్బిలిలో హాల్ట్‌ ఇస్తూ... రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

బొబ్బిలిలో ఆగనున్న ''పూరి-గాంధీధామ్‌-పూరి''
author img

By

Published : Mar 9, 2019, 7:16 AM IST

పూరి - గాంధీధామ్‌ - పూరి (22973/74) ఎక్స్‌ప్రెస్‌ను ఇక నుంచి బొబ్బిలిలోనూ నిలపనున్నారు. బొబ్బిలిలో హాల్ట్ ఇస్తూ... రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలలపాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి..

బొబ్బిలిలో ఆగనున్న ''పూరి-గాంధీధామ్‌-పూరి''

పూరి - గాంధీధామ్‌ - పూరి (22973/74) ఎక్స్‌ప్రెస్‌ను ఇక నుంచి బొబ్బిలిలోనూ నిలపనున్నారు. బొబ్బిలిలో హాల్ట్ ఇస్తూ... రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలలపాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి..

11 నెలల్లో విశాఖ రైల్వే జోన్ ప్రారంభం..‍!

Intro:Ap_gnt_61_08_railway_zone_kadu_modi_maya_zone_mp_galla_avb_g4

contributor: k.vara prasad (prathipadu), guntur

Anchor : రాష్ట్ర విభజన సమయంలో లో ఆంధ్రప్రదేశ్ కు ఎంత అన్యాయం జరిగిందో ......విశాఖ రైల్వే జోన్ లో కూడా అంత అన్యాయం జరిగిందని.... వాల్తేర్ జోన్ పురాతనమైన జోన్ అని .....ఇది సగం విజయవాడ జోన్ లో కలిపి వేసి మిగతాది ఒడిశాలోని రాయగడ డివిజన్లో లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆంధ్రాకు తీవ్ర అన్యాయం చేస్తుందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు


Body:గుంటూరు జిల్లా పెదనందిపాడు లో లో జరిగిన నా తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైల్వే జోన్ లో లాభాలు అన్ని ఒడిశాకు ఇచ్చి ....ఖర్చులన్నీ ఏపీకి ఇచ్చారని ....ఇది ఇది రైల్వేజోన్ కాదని ....మోదీ మాయా జోన్ అని ఎంపీ ఆరోపించారు .వైకాపా ఎంపీ లు రాష్ట్ర హక్కుల గురించి పార్లమెంటులో ప్రశ్నించకుండా... రాజీనామాలు చేసి పారిపోయారని, మోడీ ని ఎదిరించే ధైర్యం వాళ్లకు లేదని ఎద్దేవా చేశారు . ఏపీలో శాసనసభ్యులు అసెంబ్లీకి రాకుండా ...ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేసి బాధ్యతలు వదిలేసి ఏదో చేసేస్తున్నాం అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు . పీఎం కిసాన్ పేరుతో కొత్త నాటకానికి తెర తీశాడు అని రైతు ఇచ్చే 6000 ఎందుకు ఉపయోగపడతాయని రోజుకు 15 రూపాయలు చొప్పున రైతు ఇచ్చి పరిచేలా modi చేసినాడని విమర్శించారు కార్పొరేట్ కంపెనీలకు లక్షల రూపాయలు రాయితీలు ఇస్తున్నారని రైతుకు ఎందుకు కు రుణాలు లు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు


Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.