విజయనగరం జిల్లా సాలూరులో మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి పోలీసులు భిన్నంగా శిక్ష విధిస్తున్నారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించకుండా జనసమూహంలో తిరుగుతున్న వారిని ఆపి 'మాస్కులు లేకుండా బయటకు రాము' అని వంద సార్లు రాయిస్తున్నారు. పట్టంణంలోని బోసు బొమ్మ జంక్షన్ వద్ద ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొని..ముఖ కవచం లేని వారికి ఈ విధంగా శిక్ష విధించారు.
ఇదీ చదవండి: పర్చూరు కోర్టులో ఘనంగా జాతీయ న్యాయ దినోత్సవం