విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిరుద్యోగులు ధర్నా చేశారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలంలో ఉన్న గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన గాదాపు శివున్నాయుడు పై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిరుద్యోగ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని శివున్నాయుడు నమ్మించి డబ్బులు తీసుకున్నాడని తెలిపారు. ఆరు నెలలైన ఒక్కరికీ ఉద్యోగం ఇప్పించలేదని..కనీసం ఇచ్చిన సొమ్మునైనా తిరిగి ఇప్పించాలని అధికారులను కోరారు. అనంతరం ఐటీడీఏ పీవో లక్ష్మీకి వినతిపత్రం అందించారు.
'ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు' - నిరుద్యోగులు
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిరుద్యోగులు ధర్నా చేశారు. గుమ్మలక్ష్మిపురం మండలంలో ఉన్న గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన గాదాపు శివున్నాయుడుపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు.